EXCLUSIVE : మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న ఒక ప్రశ్నల బాంక్ జీవితంలో నిజానిజాలు ఏంటి?

Advertisements

ఆయన ఒక అగ్రహీరో. ఆ అగ్రహీరో కి భజన చేసే ఒక నిర్మాత. 2011 లో ఒక బాలివుడ్ బ్లాక్ బస్టర్ ని  రీమేక్ చేస్తే అది అతి భారీ డిజాస్టర్ గా ఇక్కడ చేసారు. ఆ  సినిమాలో పాట షూటింగ్ థాయిలాండ్ లో ఒక బీచ్ ఒడ్డున చెయ్యాల్సి ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో కొంతమంది తెల్ల తోలు అమ్మాయిలు కురచ దుస్తుల్లో డాన్స్ చేయాల్సి ఉంది. అటువంటి అమ్మాయిల వేటలో డాన్స్ మాస్టర్, ఇతర ప్రొడక్షన్ వాళ్ళు బయలుదేరారు. అక్కడ స్టూడెంటుగా ఉండి పార్ట్ టైం డాన్సర్ గా పనిచేసుకుంటున్న ఒక రష్యన్ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసారు.

షూటింగ్ జరిగేటప్పుడు మన హీరో ఆ డాన్సర్ ని చూసి ముచ్చటగా మూడో సారి మనసు పారేసుకున్నాడు. అప్పటికే ఆయన తన రెండు సార్లు మనసు పారేసుకుని రెండవ భార్య తో కాపురం చేస్తూ పిల్లల్ని కూడా కన్నారు. అప్పటికి ఒక రాష్ట్ర స్థాయి, ఒక జాతీయ స్థాయి జెండాలు ఎగరవేసిన ఆయన , ఈ సారి ఏకంగా ప్రపంచ స్థాయి లో జెండా ఎగరవేయ్యాలి అని నిశ్చయించుకోవటం, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటం అతి గొప్ప విషయం. ఈ మూడవ స్నేహం చెయ్యటానికి, మరి కొన్ని సరికొత్త విషయాలను తెలుసుకోవటానికి షూటింగ్ అయిపోయాక కొన్ని రోజులు థాయిలాండ్ లోనే ఉండిపోయాడు మన హీరో. ఆ తరవాత కొన్నాళ్ళకి కలకత్తా లో షూటింగ్ కి వెళ్ళినప్పుడు తన ప్రపంచ స్నేహితురాలిని థాయిలాండ్ నుంచి పిలిపించుకున్నాడు. అక్కడ నుంచి తనతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇంకాస్త తెలుస్కోవటానికి జాతీయ భార్య ను పక్కన పెట్టి, అంతర్జాతీయ నేస్తంతో సహజీవనం, జాతీయ భార్యకు విడాకులు, ప్రపంచ స్థాయి స్నేహితురాలితో పెళ్లి, మళ్ళి శ్రమ, మళ్ళీ పిల్లలు ఇదంతా సినిమా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ కి వెళ్ళినంత వేగం గా వెళ్ళింది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మొదటి రాష్ట్ర భార్య, రెండవ జాతీయ భార్యల మధ్యలో, ఇంతకుముందే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నామె మీద ఇలాగే మనసుపడి

పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే సదరు హీరో గారి పెద్దన్న, చిన్నన్న, బావగారు ప్రభృతులు బలవంతంగా ఆపారు. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే ఆయన వ్యక్తిగత జీవితం కాని, దాని విషయాలని కాని డిస్కస్ చెయ్యటం మా ఉద్దేశం కాదు. ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నా పాయింట్ ఒకటే, మన హీరో ఒక్కడే ఇలాంటి వాడు కాదు. మన సమాజంలో ఉండే ఇలాంటి చాలా మంది లంపెన్, అనైతిక, బాధ్యత లేని మగాళ్లకు దర్పణం. అటువంటి మానసిక స్థాయికి పోతపోసిన నిలువెత్తు విగ్రహం. అటువంటి వాళ్ళు ఏదో ఒక కారణం చేతో, బంధు మిత్రుల సలహాలతోనో, వ్యక్తిగత అనుభవం తోనో ఏదో ఒక టైం లో బాగన్నా పడతారు, లేదా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితాల వరకే పరిమితం. సమాజం అంటే బాద్యత ఉంది అని చెప్పుకుంటున్న ఇతన్ని కుటుంబం దేనికి దూరం పెట్టింది, లేదా ఇతను కుటుంబాన్ని దేనికి దూరం పెట్టాడు అంటే దానికి కూడా ఈ మతం లో ప్రవచనాలు ఉన్నాయి.తను ఎవరి నీడలో అయితే పెరిగాడో ఆ అన్న రాజకీయ నిర్ణయాలు నచ్చక ఆయనకీ దూరం అయ్యాడు, అందుకే దేవుడు అంటారు. మరి జాతీయ భార్య విడాకులకి ఎక్కడ అంతర్జాతీయ భార్య రాక కారణం అని చెప్పరు, ఆయన రెండో అన్న కి ఒక సినిమా నిర్మాణం లో లాస్ వస్తే మన హీరో గారు


ఆయన ఆస్తి ని సర్వం ఆయనకీ ఇస్తే జాతీయ భార్య హార్ట్ అయ్యి విడాకులు తీసుకుంది అని ఇంకొక ప్రవచనం నాలుగవ అధ్యాయం ఐదవ పేజిలో ఉంది. పోనీ కారణాలు ఏమైనా రెండవ జాతీయ భార్య మీద అతి జుగుప్సాకరమైన బాషలో సామాజిక మాధ్యమాలలో ఈ మతస్తులు విరిచుకు పడుతుంటే, సదరు మత గురువు స్పందించరు. ఆ మతం లో అంతే వాళ్ళ అభిప్రాయం ప్రపంచం వినాలి, ప్రపంచం అభిప్రాయం తో వారికి పని లేదు. వారి బావిలో వారే తోపులు, తురుములు…
అలాంటి మానసిక స్థాయిలో పనిచేసే ఇతని వెనుక భక్తులం అని చెప్పుకుంటూ, బౌతిక దాడులకు తెగబడుతూ అతని మీద అభిమానాన్ని ఒక మతం గా మార్చుకుని, గుడ్డిగా వెళితే సమాజం ఏమవుతుందో ఊహించి, భయపడి,చెప్తున్న మాట.ఇతన్ని ఫాలో అవ్వటం అనేది చాయిస్, కాని కాస్త విజ్ఞత తో కూడిన అలోచనతో నిర్ణయాలు తీసుకోండి. ఆ, ఎవరైతే ఏమిటి అనుకుంటారా, మీ ఇష్టం. మనుషుల్లో చాకులు, బోకులు రెండు రకాల వాళ్ళూ ఉంటారు. ఓటు హక్కు ఇద్దరికీ ఏడ్చింది. ఒక తరం తరం నాశనం అవుతుంది. విమ్రాసలని తీసుకోలేని వారు రాజకీయాలకు పనికి రారు. మనం ఎదుటి వారి పాంట్లు, లుంగీలు ఊదతీసి కొట్టొచ్చు, మన కర్చీఫ్ కుడా తీస్కోకూడదు అంటే అవ్వదు కదా. ఇంతకీ చెప్పింది నిజమా అబద్దమా? దేవుడి ఆశ్రమంలో ఎప్పటి నుంచో ఉన్న భక్తులు కొన్ని ఆల్కాహాల్ పార్టీల్లో

ఐదారు రౌండ్ల తీర్ధం సేవించాక, ఆపుకోలేక కక్కిన నిజాలే ఇవి. మేము,ఏమో ఎవరో అనుకుంటే విన్నాం అని చెప్పలేము కదా బాద్యత లేకుండా.

Advertisements

Leave a Reply