EXCLUSIVE : TDPని వదులుకుని మరీ YCPతో కలవటం వెనుక ఢిల్లీ వేసిన భారీ స్కెచ్ ఇదే

బిజెపి కి తెలుగు దేశం దేశం లోనే అత్యంత నమ్మకమైన మిత్రపక్షం, మరి అలాంటి పార్టనర్ ని బిజెపి దేనికి వదులుకుంది? అవినీతి లో కూరుకుపోయిన వైకాపా తో జంట కట్టటానికి ఏంటి అంట ఆత్రుత? జగన్ మోహన్ రెడ్డి కి అంత ప్రాబల్యం ఉందా? అసలు లేక్కేంటి? అంటే కనపడేవాటికంటే పెద్ద స్కెచ్ ఉంది, అది చాలా సీక్రెట్ గా 2014 నుంచి వేస్తున్న రహస్య స్కెచ్. ఆంధ్రుడు.కామ్ కి ప్రత్యేకం ఈ స్కెచ్ ఆసక్తికరంగా ఉన్న స్కెచ్ వివరాలు.

స్కెచ్ లో మొదటి అంకం :
తెలుగు దేశం తో పొత్తు మోడీ కి ఇష్టం లేదు, కాని అప్పుడు దేశం లోనే అత్యంత అవినీతి పరుడు గా గిన్నిస్ రికార్డ్స్ లో ఉన్న జగన్ తో కలిస్తే దేశవ్యాప్తం గా ఆ ప్రభావం పడుతుంది. అందుకే తెలుగుదేశం తో పొత్తు. గెలిస్తే తెలుగు దేశం తో ఓడిపోతే జగన్ ని NDA లో చేర్చుకోవటం. జగన్ మీద అంత ప్రేమ దేనికి? జగన్ మీద ప్రేమ దోమా కాదు, దేశం మొత్తం కాషయం జెండా పాతాలి. దక్షిణం లో కర్ణాటక, కాస్త తెలంగాణా తప్పితే ఎక్కడా కుడా జెండా కట్టే దిక్కు లేదు. అందుకే తమిళనాడు లో అన్నా డిఎంకే ని జయలలిత అనంతరం కలుపుకుందాం అని ప్రయత్నాలు. కాని బెడిసి కొట్టాయి, కాని జరగకుండా ఆగడు,అడ్డం వచ్చిన శశి కళ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అలానే తెలంగాణా లో రెడీమేడ్ గా చేసేది ఏమి లేదు, ఎదగాలి… ఆంధ్రప్రదేశ్ లో అధికారానికి దూరం గా అవినీతి కి దగ్గరగా ఉన్న జగన్ కనిపించాడు. ఇక్కడ తెలుగుదేశం తో అయితే మిత్ర పక్షం గా ఉండాలి, లేదా ప్రతిపక్షం గా ఉండాలి. తెలుగు దేశాన్ని ఆ కార్యకర్తలు ఉండగా ఎం చెయ్యలేరు, చంద్రబాబు ఆజ్ఞ కోసం వేచి చూస్తూ ఉంటారు.


స్కెచ్ లో రెండో అంకం :
రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారం లేకుండా లేదు, జగన్ ఎదో చేస్తాడు అనుకుంటే ఏమి జరగట్లేదు, తెలంగాణా లో రెడ్డి అందరు కాంగ్రెస్ లోకి వచ్చినా అధికార దూరం గా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే ట్రై చెయ్యాలి. అందుకు వైకాపా నే అవకాశం. ఇప్పుడు తెలుగుదేశానికి హామీలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని నష్టపరిస్తే జగన్ కి ఓటు వేస్తారు అనే లెక్కలో ఉన్నారు. చంద్రబాబు NDA నుంచి బయటకు వస్తే జగన్ పోరాడి సాధించినట్టు గా కలర్ ఇచ్చి నేను సిఎం అయితే మిగతావి కూడా సాధిస్తా అని జగన్ అధికారం సాధిస్తే, ఉన్న కేసుల వల్ల ముఖ్యమంత్రి గా ఉండలేవు అనే సాకుతో జగన్ ని సిఎం గా దింపి తమ అభ్యర్ధి ని పెట్టటం. (2019లో కూడా బిజెపి గెలుస్తుంది అన్న లెక్కలో). ఒక వేళ జగన్ అధికారం లోకి రాక మళ్ళి చంద్రబాబు అధికారంలోకి ఇక్కడ వస్తే, వైకాపా ని బిజెపి లో కలిపి రాష్ట్రం లో అపోజిషన్ గా అవతరించటం.
రెడి మెడ్ గా పార్టి దొరికేస్తుంది. అందుకే మీరు గమనిస్తే జగన్ కి కేసుల నుంచి పెద్ద రిలీఫ్ లభించట్లేదు. విజయ సాయి రెడ్డి కి ప్రధాని తో మీటింగ్ అంట త్వరగా ఎలా దొరుకుతుంది అంటే ఇదే కారణం. అయితే కేంద్రానికి ఒక స్పష్టత ఉంది, 2019లో కేంద్రం లోకి అధికారం లోకి రాకాపోతే ఎప్పటికి ఆంద్రప్రదేశ్ లో తమ జెండా ఎగరదు అని. అందుకే చంద్ర బాబు కేంద్రం నుంచి రాకుండా జగన్ ని పోకుండా ఆపుతున్నారు. NDA నుంచి కేంద్రం తమని గెంటివేస్తె అది తమకు

సింపతి గా వర్క్ ఔట్ అవుతుంది, ఒక వేళ ఉండనిస్తే కనీసం డిపాజిట్ రావాలి అన్నా కూడా ఏంటో కొంత సాయం చెయ్యాలి, అది తెలుగు దేశం పోరాట ఫలం గా జనం లోకి వెళ్తుంది. అందుకే చంద్రబాబు ఆగుతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here