తెలుగు చలన చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టాలీవుడ్ పరిశ్రమ ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసిన టాలీవుడ్ ప్రముఖులు విభజన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా నిలుస్తామని ముందుకొచ్చిన టాలీవుడ్ పరిశ్రమ. సీఎం చంద్రబాబును కలిసిన కెఎల్ నారాయణ, జీకే , అశ్వనీదత్ , కేఎస్ రామారావు , కె. వెంకటేశ్వరారావు, కె. రాఘవేంద్రరావు జెమిని కిరణ్. అఖిల పక్షం పిలువు మేరకు నల్లబ్యాడ్జీలతో నిరసనలో పాల్గొన్న సినీ ప్రముఖులు. ఏప్రిల్ 6 వరకు నల్లబ్యాడ్జీలు ధరించనున్న సినీ ప్రముఖులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here