ఆంధ్రాకు ఇచ్చిన దానిలో సగం నాకివ్వండి… 2000వేల కోట్లు చేసి ఆంధ్రాకు ఇస్తా

Advertisements

ఆంధ్రాకు ఇచ్చిన దానిలో సగం నాకివ్వండి… 2000వేల కోట్లు చేసి ఆంధ్రాకు ఇస్తా కు అని ఈ మాట అన్నాది వేరెవరో కాదు SS రాజమౌళి. ఆయన ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సెంట్రల్ హాల్ లో తెలుగుతల్లి పాదాల మీద తోలి సూర్యకిరణం పడేలా డిజైన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అరుణ్ జైట్లీ మొన్న బడ్జెట్ కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయు చూపించటంతో సగటు ఆంధ్రులు రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి ఆ వ్యాఖ్యలు నిజం గా చెయ్యలేదు…సోషల్ మీడియా,వాట్సాప్ లో బాగా షేర్ అవుతూ వైరల్ అవుతున్న ఒక మేమ్ అలా ఉంది. మీరు ఆంధ్రా కి ఇచ్చిన 450 కోట్లలో సగం నాకు ఇస్తే బాహుబలి -3 తీసి ఆ 225 కోట్లని 2000కోట్లు చేసి ఇస్తా అని రాజమౌళి చెప్తున్నట్టు గా ఉన్న ఈ మేమ్ బాగా వైరల్ అవుతుంది…మీరు కూడా సరదాగా ఒక లుక్కెయ్యండి….

Advertisements

Leave a Reply