Movies

పార్టీకి రాజీనామా చేసి వైకాపాలోకి టిడిపి ఎంపీ, చంద్రబాబుకి లేఖ ఫ్యాక్స్?

ఎన్నికల ముంగిట్లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. లోక్ సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ ఆలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా పత్రాన్ని ఆయన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఇంకా రాజీనామా చెయ్యలేదని రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని మరొక వార్తా సారాంసం. ఈ సారి అనకాపల్లి […]

Read More

చిరంజీవి, కేసీఆర్, చంద్రబాబులకు విన్నవించుకున్న అనంత లక్ష్మి గారు

ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు 2009లోనే గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఒంగోలు ఆయన సొంత ఊరు. ప్రస్తుతం రాజు కుటుంబ సభ్యులు ఒంగోలు జిల్లాలోనే నివాసం ఉంటున్నారు. రాజు 67వ జయంతిని వేటపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు భార్య అనంత లక్ష్మి మాట్లాడుతూ టాలీవుడ్ లోని బడా హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైట్స్ విషయంలో ఎందరో హీరోలకు గురువు అయిన నా భర్తని ఇప్పుడు అందరూ మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. […]

Read More

Mr మజ్ను బుల్లెట్ రివ్యూ

ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్.. ఈ హిట్ అఖిల్‌కి అవసరం మాత్రమే కాదు అంతకుమించి. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు అఖిల్. ఒకవైపు మెగా వారసులు, నందమూరి వారసులు తమ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో సత్తా చాటుతుంటే.. అక్కినేని వారసులు మాత్రం ఒక అడుగు వెనకే ఉన్నారు. అందులోనూ నాగ చైతన్య పర్వాలేదనిపిస్తున్నా.. అఖిల్ మాత్రం ఇంకా హిట్ బోణీ కొట్టనేలేదు. భారీ హంగామాతో భారీ బడ్జెట్‌తో ‘అఖిల్’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ తొలి […]

Read More

ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ బుల్లెట్ రివ్యూ

సంక్రాంతి బరిలో దూకిన మరో తెలుగు చిత్రం ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందించిన చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి. మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా హీరో, హీరోయిన్లుగా నటించారు. పండుగ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పక్కా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్2. ఈ చిత్రంలో వెంకటేష్ భార్య బాధితుడిగా.. వరుణ్ తేజ్ ప్రేమికురాలి బాధితుడిగా నటించారనేది […]

Read More

వినయ విధేయ రామ బుల్లెట్ రివ్యూ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం హిట్ తరువాత మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా రామ్ చరణ్‌ను చూపించారు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. సంక్రాంతి పండక్కి థియేటర్స్‌లో సందడి చేసేందుకు సీతతో కలిసి వినయ విధేయ […]

Read More

పేట బుల్లెట్ రివ్యూ

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే సినీ ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఈయన తమిళ తలైవానే అయినా తెలుగులోనూ అభిమానులు అధికమే. అందుకే రజినీ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ‘కబాలి’, ‘కాలా’, ‘2.0’ తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. కానీ ఈ మూడు సినిమాలు పాత రజినీకాంత్‌ను గుర్తుచేయలేకపోయాయి. అయితే, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పేట’ అలాకాదు. 90ల నాటి రజినీకాంత్‌ను గుర్తుచేసిన పక్కా మాస్ మసాలా సినిమా ఇదని […]

Read More

NTR కథానాయకుడు బుల్లెట్ రివ్యూ

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా సంబంధించి మొదటి భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్‌ను ఖారారు చేయగా, రెండో భాగానికి ఎన్టీఆర్ మహానాయకుడు అనే పేరు పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టించింది.ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి […]

Read More

రాజమౌళి కాబోయే కోడలు ఎవరో తెలుసా, ఇదిగో పెళ్లికి వచ్చిన అతిధుల ఫోటోలు

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి త్వరలో కోడలు రానుంది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి… ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. మరోవైపు రాజమౌళి తన కొడుకు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాడు. రాజమౌళి తనయుడు కార్తికేయ.. తండ్రి చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేస్తూ కొన్ని సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. కొన్నాళ్లుగా అతడు గాయని పూజా ప్రసాద్‌ను ప్రేమిస్తున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు తమ ప్రేమకు అంగీకరించడంతో […]

Read More

కేటీఆర్ తో యాంకర్ సుమ భేటీ, తెరాసలో చేరిక కోసమని వార్తలు

కేరళలో పుట్టి తెలుగుగడ్డ మీద అడుగు పెట్టి,మన బాష నేర్చుకుని స్టార్ యాంకర్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో నిబద్దత,అంతకు మించి పట్టుదల, అంతకు మించి విపరీతం అయిన కష్టం దాగి ఉందనేది చెప్పే పని లేదు. ఆవిడ యాంకర్ అయినప్పటి నుంచి ఇప్పటికి వందల్లో యాంకర్లు వచ్చి ఉంటారు,వెళ్ళారు. కాని సుమా కనకాల స్థానం మాత్రం సుస్థిరం గా ఉంది. ఆవిడ చేసే షోస్ దశాబ్దాల తరబడి నడుస్తాయి, ఆమె ఎవైలబుల్ గా […]

Read More

కెజిఎఫ్ బుల్లెట్ రివ్యూ

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ నటించిన భారీ ప్రాజెక్ట్ మూవీ ‘కేజీఎఫ్’(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కేజీఎఫ్’లో యాష్‌కి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేశారు. కన్నడ, తెలుగు, […]

Read More

అంతరిక్షం 9000KMPH బుల్లెట్ రివ్యూ

వరుణ్ తేజ్ మొదటి నుంచి భిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సినిమా సినిమాకి తేడా చూపిస్తున్నారు. ఆయన ఎంచుకునే ప్రతి కథలోనూ ఏదో కొత్తదనం ఉంటుంది. అందుకే ‘ఘాజీ’ లాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డితో వరుణ్ జతకట్టారు. తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారి ఓ స్పేస్ మూవీ రావడానికి కారణమయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ‘అంతరిక్షం 9000 కేఎంపీహెచ్’. సంకల్ప్ రెడ్డి […]

Read More

పడి పడి లేచె మనసు బుల్లెట్ రివ్యూ

శర్వానంద్, సాయి పల్లవి జోడీగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పడి పడి లేచె మనసు’ మూవీ పాజిటివ్ బజ్‌తో శుక్రవారం నాడు న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతరిక్షం, కేజీఎఫ్, జీరో, మారి 2 తదితర చిత్రాలతో పోటీ పడుతూ విడుదలైన ఈ మూవీకి యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. పడి పడి లేచె మనసు’ ఫస్ట్‌లుక్‌లోనే శర్వానంద్, సాయి పల్లవిలు చాలా ఫ్రెష్ లుక్‌‌లో కనిపించి ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు. అనంతరం […]

Read More

సుబ్రమణ్యపురం బుల్లెట్ రివ్యూ

మళ్ళీ రావా..’ ఇచ్చిన జోష్‌తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని హీరో సుమంత్. నేచురల్ బ్యూటీ ఇషా రెబ్బా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. సుమంత్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్‌గా ‘దేవుడి మహిమకు.. మానవ మేథస్సు’కి జరిగే పోరాటాన్నే ‘సుబ్రహ్మణ్యపురం’లో చూపించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన సుబ్రహ్మణ్యపురం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు […]

Read More

24 కిస్సెస్ బుల్లెట్ రివ్యూ

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’.‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తీసిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.  సిల్లీ మొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిలు ఈ సినిమాని నిర్మించారు.  ‘24 కిస్సెస్’ అనే బోల్డ్ టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తిస్తూ.. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో‌లతో ఈ చిత్రానికి […]

Read More

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ బుల్లెట్ రివ్యూ

మాస్‌ మహారాజా రవితేజ , ఇలియానా కాంబినేషన్ లో రూపొందిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. వరస ఫ్లాఫ్ ల తర్వాత శ్రీనువైట్ల ఈ చిత్రంకు దర్శకత్వం వహించటంతో మొదట్లో సినిమాపై పెద్దగా ఎక్సపెక్టేషన్స్ లేవనే చెప్పాలి. కాని ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ మరియు ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు ఏమి పెరగలేదు. ప్రెస్టీజియస్ […]

Read More