Bullet Reviews

Mr మజ్ను బుల్లెట్ రివ్యూ

ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్.. ఈ హిట్ అఖిల్‌కి అవసరం మాత్రమే కాదు అంతకుమించి. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు అఖిల్. ఒకవైపు మెగా వారసులు, నందమూరి వారసులు తమ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో సత్తా చాటుతుంటే.. అక్కినేని వారసులు మాత్రం ఒక అడుగు వెనకే ఉన్నారు. అందులోనూ నాగ చైతన్య పర్వాలేదనిపిస్తున్నా.. అఖిల్ మాత్రం ఇంకా హిట్ బోణీ కొట్టనేలేదు. భారీ హంగామాతో భారీ బడ్జెట్‌తో ‘అఖిల్’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ తొలి […]

Read More

ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ బుల్లెట్ రివ్యూ

సంక్రాంతి బరిలో దూకిన మరో తెలుగు చిత్రం ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందించిన చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి. మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా హీరో, హీరోయిన్లుగా నటించారు. పండుగ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పక్కా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్2. ఈ చిత్రంలో వెంకటేష్ భార్య బాధితుడిగా.. వరుణ్ తేజ్ ప్రేమికురాలి బాధితుడిగా నటించారనేది […]

Read More

వినయ విధేయ రామ బుల్లెట్ రివ్యూ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం హిట్ తరువాత మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా రామ్ చరణ్‌ను చూపించారు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. సంక్రాంతి పండక్కి థియేటర్స్‌లో సందడి చేసేందుకు సీతతో కలిసి వినయ విధేయ […]

Read More

పేట బుల్లెట్ రివ్యూ

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే సినీ ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఈయన తమిళ తలైవానే అయినా తెలుగులోనూ అభిమానులు అధికమే. అందుకే రజినీ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ‘కబాలి’, ‘కాలా’, ‘2.0’ తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. కానీ ఈ మూడు సినిమాలు పాత రజినీకాంత్‌ను గుర్తుచేయలేకపోయాయి. అయితే, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పేట’ అలాకాదు. 90ల నాటి రజినీకాంత్‌ను గుర్తుచేసిన పక్కా మాస్ మసాలా సినిమా ఇదని […]

Read More

NTR కథానాయకుడు బుల్లెట్ రివ్యూ

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా సంబంధించి మొదటి భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్‌ను ఖారారు చేయగా, రెండో భాగానికి ఎన్టీఆర్ మహానాయకుడు అనే పేరు పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టించింది.ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి […]

Read More

కెజిఎఫ్ బుల్లెట్ రివ్యూ

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ నటించిన భారీ ప్రాజెక్ట్ మూవీ ‘కేజీఎఫ్’(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కేజీఎఫ్’లో యాష్‌కి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేశారు. కన్నడ, తెలుగు, […]

Read More

అంతరిక్షం 9000KMPH బుల్లెట్ రివ్యూ

వరుణ్ తేజ్ మొదటి నుంచి భిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సినిమా సినిమాకి తేడా చూపిస్తున్నారు. ఆయన ఎంచుకునే ప్రతి కథలోనూ ఏదో కొత్తదనం ఉంటుంది. అందుకే ‘ఘాజీ’ లాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డితో వరుణ్ జతకట్టారు. తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారి ఓ స్పేస్ మూవీ రావడానికి కారణమయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ‘అంతరిక్షం 9000 కేఎంపీహెచ్’. సంకల్ప్ రెడ్డి […]

Read More

పడి పడి లేచె మనసు బుల్లెట్ రివ్యూ

శర్వానంద్, సాయి పల్లవి జోడీగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పడి పడి లేచె మనసు’ మూవీ పాజిటివ్ బజ్‌తో శుక్రవారం నాడు న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతరిక్షం, కేజీఎఫ్, జీరో, మారి 2 తదితర చిత్రాలతో పోటీ పడుతూ విడుదలైన ఈ మూవీకి యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. పడి పడి లేచె మనసు’ ఫస్ట్‌లుక్‌లోనే శర్వానంద్, సాయి పల్లవిలు చాలా ఫ్రెష్ లుక్‌‌లో కనిపించి ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు. అనంతరం […]

Read More

సుబ్రమణ్యపురం బుల్లెట్ రివ్యూ

మళ్ళీ రావా..’ ఇచ్చిన జోష్‌తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని హీరో సుమంత్. నేచురల్ బ్యూటీ ఇషా రెబ్బా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. సుమంత్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్‌గా ‘దేవుడి మహిమకు.. మానవ మేథస్సు’కి జరిగే పోరాటాన్నే ‘సుబ్రహ్మణ్యపురం’లో చూపించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన సుబ్రహ్మణ్యపురం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు […]

Read More

24 కిస్సెస్ బుల్లెట్ రివ్యూ

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’.‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తీసిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.  సిల్లీ మొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిలు ఈ సినిమాని నిర్మించారు.  ‘24 కిస్సెస్’ అనే బోల్డ్ టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తిస్తూ.. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో‌లతో ఈ చిత్రానికి […]

Read More

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ బుల్లెట్ రివ్యూ

మాస్‌ మహారాజా రవితేజ , ఇలియానా కాంబినేషన్ లో రూపొందిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. వరస ఫ్లాఫ్ ల తర్వాత శ్రీనువైట్ల ఈ చిత్రంకు దర్శకత్వం వహించటంతో మొదట్లో సినిమాపై పెద్దగా ఎక్సపెక్టేషన్స్ లేవనే చెప్పాలి. కాని ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ మరియు ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు ఏమి పెరగలేదు. ప్రెస్టీజియస్ […]

Read More

అరవింద సమేత వీరరాఘవ బుల్లెట్ రివ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ సినిమా పై ఎక్స్‌పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలిసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని అభిమానుల్లో కల్పించాయి. ఎన్నో ఏళ్ల నుండి నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ కాంబోలో ఈ మూవీ వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల్ని అరవింద […]

Read More

దేవదాస్ బుల్లెట్ రివ్యూ

నాగార్జున, నాని మల్టీస్టారర్‌గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవదాస్’. వై జయంతి మూవీస్ సంస్థపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో నాగార్జున దేవ అనే డాన్ పాత్రలో, నాని దాస్ అనే డాక్టర్ పాత్రలో నటించారు. యాక్షన్ కామెడీ కలగలిపి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ముందు నుండీ మంచి అంచనాలున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. రష్మిక మందన, […]

Read More

శైలజారెడ్డి అల్లుడు బుల్లెట్ రివ్యూ

హీరోగా తన కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నాగ‌చైత‌న్య క‌మ‌ర్షియ‌ల్ హీరో కావాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. అందులో బాగంగా మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు మారుతితో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. మ‌తిమరుపుతో ఇబ్బంది ప‌డ‌ట‌మో.. ప‌రిశుభ్ర‌త గురించి ఎక్కువ శ్ర‌ద్ధ తీసుకోవ‌డం.. వంటి డిజార్డ‌ర్స్ మూవీస్‌తో ఇటీవ‌ల స‌క్సెస్ అందుకున్న మారుతి వ‌రుస విజ‌యాల‌తో సూప‌ర్ ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. మారుతి, అక్కినేని యంగ్ హీరో నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ […]

Read More

c/o కంచరపాలెం బుల్లెట్ రివ్యూ

కొన్ని సినిమాలు షూటింగ్ మొద‌లైన ద‌గ్గ‌ర‌నుంచి, పూజా కార్య‌క్ర‌మాల‌తోనే హ‌డావుడి క‌నిపిస్తుంది. సినిమా మ‌ధ్య‌మ‌ధ్య‌లో అనేక‌సార్లు ప్రెస్ మీట్ పెడుతూ సినిమాప‌ర‌మైన విష‌యాల‌ను లీక్ చేస్తూ ప్ర‌మోష‌న్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తద్వారా ఆ సినిమాల‌పై అంచ‌నాలు కూడా భారీగానే పెరుగుతుంటాయి. అయితే, అలాంటి చిత్రాల‌న్నింటికీ భిన్నంగా తెర‌కెక్కిన సినిమానే కేరాఫ్ కంచ‌ర‌పాలెం. ఈ సినిమాను అస‌లు ఎప్పుడు తీసారో, ఎలా తీశారో, అస‌లు ఈ సినిమాలో న‌టీన‌టులు ఎవ‌రో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. ఈ సినిమాలో […]

Read More