Avi Ivi

రాజమౌళి కాబోయే కోడలు ఎవరో తెలుసా, ఇదిగో పెళ్లికి వచ్చిన అతిధుల ఫోటోలు

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి త్వరలో కోడలు రానుంది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి… ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. మరోవైపు రాజమౌళి తన కొడుకు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాడు. రాజమౌళి తనయుడు కార్తికేయ.. తండ్రి చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేస్తూ కొన్ని సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. కొన్నాళ్లుగా అతడు గాయని పూజా ప్రసాద్‌ను ప్రేమిస్తున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు తమ ప్రేమకు అంగీకరించడంతో […]

Read More

ROFL : బాబు గోగినేని బిగ్ బాస్ తో కన్ఫెషన్ రూమ్ లో వాదిస్తే ఎలా ఉంటుంది? పడి పడి నవ్వటం గారంటీ

బాబు గోగినేని ఈ మధ్య కాలం లో బాగా పాయూలర్ అయినా హేతువాది, టెంపర్ లూజ్ కాకుండా ఆయన చెప్పే సమాధానాలకు, లాజిక్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఆయన బిగ్ బాస్ 2 లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన అలా ఎంట్రీ ఇవ్వటంతో వందల సంఖ్యలో మేమెస్ వచ్చేసాయి. ఆయన బిగ్ బాస్ టాస్క్ చేస్తే ఎలా ఉంటుంది, బిగ్ బాస్ తో వాదిస్తే ఎలా ఉంటుంది అని రకరకాల పోస్ట్స్ […]

Read More

మీ పేటీఎం లో డబ్బులు ఫ్రీగా పడుతూనే ఉండాలంటే ఇలా చెయ్యాలి

ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వే శాఖ ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. గుజరాత్‌లోని వడోదర రైల్వే స్టేషన్‌ ఇందుకు వేదికైంది. వడోదర రైల్వే స్టేషన్‌కు రోజూ వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సహజంగా ప్రయాణాలంటేనే ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. వాడేసిన బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ‘బాటిల్ క్రషర్స్‌’ను వడోదర రైల్వే స్టేషన్‌లో రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. అయితే.. డస్ట్‌బిన్స్ ఉన్నా […]

Read More

గుజరాతిల తెలివితేటల గురించి ఒక సరదా కధ, తప్పక చదవాలి

ఎవరిని కించపరచటానికి కాదు…. సరదాగా నవ్వుకోటానికే ఒక పిల్లాడు కోడి గుడ్లు బుట్టతో సైకిల్ తొక్కుతూ ఒక రాయిని ఢీ కొని పడిపోయాడు..గుడ్లన్నీ పగిలిపోయాయి.. జనం గుమిగూడారు.. సైకిల్ నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి.. సున్నితమైన వస్తువులు ఉన్నపుడు అప్రమత్తంగా ఉండాల్సింది..ఇలా ఉచిత సలహాలు ఇచ్చారు.. సమూహంలోనుంచి ఒక పెద్దాయన వచ్చి..అరెరె..గుడ్లన్నీ పగిలిపోయాయే..! పాపం వీడి యజమానికి ఏం సమాధానం చెప్పుకుంటాడు ఇదిగో బాబు ఈ పది రూపాయలు ఉంచుకో..చూస్తుంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు..ఎవరైనా సహాయం […]

Read More

రాగల వెంకట్ రాహుల్, అతని తల్లితండ్రులు చేసిన త్యాగాలు వేరే ఎవరు చెయ్యలేరు…హాట్సాఫ్

స్టువర్ట్ పురం,ఈ ఊరి పేరు వింటేనే రాష్ట్రంలో ముఖం చిట్లించుకుంటారు, స్టువర్ట్ పురం లో దొంగలు మాత్రమె ఉన్డతారు అనేది ఒక అపోహ అని చెప్పటానికే అన్నట్టు ఆ వూర్లో పుట్టిన ఒక వ్యక్తి వెంకట్ రాహుల్ తండ్రి. ఆ ఊరు మాములుగా వెళ్ళే దారిలో తాను పోకుండా, ఎంత కడుపు మాడినా తన పిల్లల్ని కూడా తనెంచుకున్న దారిలోనే ట్రైన్ చేయడం నిజంగా గొప్ప విషయం. భవిష్యత్ మీద భరోసాతో, ఏవిధమైన ఆధారం లేకపోయినా, తన […]

Read More

ఆధార్ లింక్ కి డెడ్ లైన్ లేదు, సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

ఇప్పుడు ఇండియాలో పాస్ పోయ్యాలంటే కూడా “అధార్ కార్డ్” ఉండాలి! అంతలా ఆధార కార్డ్ కి అన్నీ లింక్ చేసిపారేశారు. మొబైల్ కనక్షన్, గ్యాస్ కనక్షన్, ట్రైన్ టికెట్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇలా ప్రతి దానికీ ఆధార్ కి లింక్ చెయ్యడమే కాకుండా ఫలానా తేదీ లోపల లింక్ చెయ్యకపోతే మీ కనక్షన్ తొలిగించబడును అని వార్నింగులు సైతం ఇస్తున్నారు.రూ.50 వేలకు పైగా లావాదేవీలు జరిపే కొత్త, పాత బ్యాంకు ఖాతాలన్నింటికీ ఆధార్‌ నంబరును […]

Read More

HEART BURNING : ఒక వేళ ఆ రోజు శ్రీదేవి బతికి ఉన్నా ఈ రోజు చనిపోయేవారు

25 వ తారీఖు ఉదయం నిద్ర లేస్తూనే భారత దేశం లో ప్రజలు ఒక్క కుదుపు కి లోనయ్యారు. తమ ఇంటి ఆడపడుచు శ్రీదేవి ఇక లేదు అనే వార్త కి షాక్ కి గురయ్యారు. శ్రీదేవి గుండెపోటు తో మృతి అన్నారు. ఇక్కడ శ్రీదేవి మరణించటం, అంత త్వరగా వెళ్ళిపోవటం ఎవరికీ నచ్చలేదు. దేవతలకు మరణం ఏంటి? అసలు నిజమేనా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారు, తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పుకున్నారు. […]

Read More

బాబు గోగినేని సమాధానం చెప్పలేక దేనికి సైలెంట్ అయ్యారో తెలుసా?

బాబు గోగినేని అనే పేరు కి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరిచయం అక్కర్లేదు.గతం లో అడపా దడపా టివి చానల్స్ లో కనిపించిన ఆయన దోశలు వేసే డాక్టర్ ప్రాణిక్ హీలింగ్ అని చెప్పి జనాలని మోసం చెసినప్పుదుఅతను తప్పు అని ప్రూవ్ చేసి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయ్యాడు. తర్వాత దొంగ స్వామీ వేణు స్వామి ని ఎక్స్పోజ్ చేసారు. సరే మన వేలం వెర్రో చానల్స్ కి లాస్ట్ రెండు నెలల్లో కుదిరితే […]

Read More

జెయిల్ శిక్ష నుంచి ప్రదీప్ ఎలా తప్పించుకున్నాడో తెలుసా?

డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని తిరిగొస్తున్న సమయంలో జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రదీప్ ఫూటుగా మద్యం సేవించి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఐతే ఆ కేసు విచారణ నిమిత్తం ప్రదీప్ ఈ రోజు నాంపల్లి కోర్ట్ కి హాజరు అయ్యాడు. విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది.  ప్రదీప్ వాదనలు విన్న కోర్ట్ అతనికి శిక్ష ఖరారు చేసి  చట్టం ముందు అందరు సమానమే అని […]

Read More

Breaking : యాంకర్ ప్రదీప్ కి శిక్ష ఖరారు చేసిన నాంపల్లి కోర్ట్, మూడేళ్ళ పాటు….

డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని తిరిగొస్తున్న సమయంలో జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రదీప్ ఫూటుగా మద్యం సేవించి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఐతే ఆ కేసు విచారణ నిమిత్తం ప్రదీప్ ఈ రోజు నాంపల్లి కోర్ట్ కి హాజరు అయ్యాడు. విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణ లో తన కార్ కి డ్రైవర్ ఉండే వాడని, ఐతే దురదృష్టవశాత్తు ఆ రోజు అతను […]

Read More

యూట్యూబ్ లో సంపాదనకి కొత్త రూల్స్ ఇవే, ఇక కష్టమే

యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి వాటి మీద వచ్చే యాడ్స్ ద్వారా రెవెన్యు సంపాదించవచ్చు అనుకుంటున్నారా? లేదా ఆల్రడి యూఉత్యుబ్ ఛానల్ కి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారా? కంటెంట్ క్రియేట్ చెయ్యటానికి మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారా? లేదా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనే ఐడియాలో ఉన్నారా? ఐతే ఈ ఆర్టికిల్ మీ కోసమే.మీరిక జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చింది, కంటెంట్ లో ఫ్రెష్నెస్ తో పాటు క్వాలిటి ఉండేలా చుస్కోవాలి. దేనికంటే మీ […]

Read More

కోడి పందేలలో ఎన్ని వేల కోట్లు చేతులు మారుతుందో తెలుసా?

సంక్రాంతి ని కోడి పందేలని విడివిడి గా చూడలేము. ప్రతి సంక్రాంతి కి కోడి కి కత్తి కట్టి వేసే ఈ పందేలలో కోట్ల రూపాయిలు చేతులు మారతాయి. ఈ సంవత్సరం పందెం రాయుళ్ళే పైచెయ్యి సాధించారు. కత్తి కట్టొద్దు అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కత్తి కట్టి పందెం లోకి దిగారు. పందాలు బాగా ఆడే గోదావరి జిల్లాలలో భారీ ఎత్తున బెట్టింగ్లు నడుస్తుంటే రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో కోడికి కత్తి కట్టి కోట్లు […]

Read More

ప్రదీప్ ని నాశనం చెయ్యాలి అన్నంత కసి “ఆ ఛానల్” కి దేనికి?

జనవరి 1 తెల్లవారుతూనే సంచలనం ప్రదీప్ డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. 178 పాయింట్లు నమోదు అని. తర్వాత రకరకాల డ్రామాల తర్వాత, పరారీలో ఉన్నాడు అన్న తర్వాత ప్రదీప్ ఒక రోజు ఉదయాన్నే వీడియో తో ప్రతక్ష్యం అయ్యాడు, తప్పు జరిగింది. పోలీసులకు సహకరిస్తాను అని చెప్పాడు, 8వ తారీఖున కౌన్సిలింగ్ కి హాజరయ్యాడు.ఆ తర్వాత కోర్ట్ విచారణకి 16న వస్తాను అంటే, 22న హాజరవ్వమని కోర్ట్ ఆదేశించింది. ఆ రోజునే ప్రదీప్ కి […]

Read More

మయామి,ఫ్లోరిడాలో భోగి సంబరాలు

ఆంధ్రుల అతి పెద్ద పండుగ సంక్రాంతి, సంక్రాంతి మొదలేయ్యేది భోగితో. భోగి మంటలు మన దగ్గరే బాగా తగ్గిపోయాయి. భోగి ఏంటిలెండి, హరిదాసు ని గంగిరెద్దు ని లాస్ట్ టైమ్ ఎప్పుడు చూసాము, ఇంకా మనం సంక్రాంతి పండగ ఇంట్లో కంటే రోడ్ మీద ఎక్కువ చేసుకుంటాము. భోగి మంటలు రోడ్ మీదనే, సందు ఈ చివర నుంచి ఆ చివరికి ఉండే రధం ముగ్గులు రోడ్ మీదనే, రంగవల్లులు రోడ్ మీదనే, వాటి మీద గొబ్బెమ్మలు […]

Read More

కనీసం అలా చెప్తే నా బాధేదో నేను పడతా, కానీ ఆపెయ్యండి

పవన్ కళ్యాణ్ ఫాన్స్, కత్తి మహేష్ మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా కత్తి మహేష్ తన మీద పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి కి యత్నించారు అని, కాని ఏమి జరగలేదు అని చెప్పారు. అంతే కాకుండా సకాలంలో స్పందించిన పీలేరు పోలీసులకి ధన్యవాదములు చెప్పారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మీద మరొక్క మారు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జరుగుతున్నది చూస్తుంటే పవన్ కళ్యాణ్ నన్ను చచ్చిపోమంటున్నారేమో అనిపిస్తుంది. ఇదేనా […]

Read More