Author: Andhrudu

రేవంత్ కి షాక్ : వంటేరు బాటలో తెరాసలోకి మరొక సన్నిహిత ఎమ్మెల్యే

రేవంత్ కి మరొక షాక్ తగలబోతుందా? మరొక సన్నహిత ఎమ్మెల్యే రేవంత్ షాక్ ఇవ్వనుంన్నారా అంటే అవుననే సమాధానము వస్తుంది.ఈ రోజు జరిగిన పరిణామాలను చూస్తే వార్త నిజమనిపిస్తుంది. ఈ రోజు సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఆదివాసీ ఎమ్మెల్యేలు కలిశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సీతక్క, పోడం వీరయ్య ఉన్నారు. పోడు భూములు, ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలని నేతలు కోరినట్లు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో ఆదివాసీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతానని కేసీఆర్, […]

Read More

కాస్కో మోడీ, నెక్స్ట్ మీటింగ్ మా అమరావతిలోనే : కోల్‌కతా మీటింగ్ కి ఎన్టీఆర్ రిలేషన్ హైలెట్

పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బల ప్రదర్శన సభకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు బెంగాలీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇలాంటి గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసిన బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి అభినందనలు తెలిపారు. ఇది చరిత్రాత్మక రోజు అని చంద్రబాబు అభివర్ణించారు. బెంగాలీలో ప్రసంగాన్ని ప్రారంభి దీదీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. అనంతరం తన ప్రసంగాన్ని ఆంగ్లంలో కొనసాగించారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. […]

Read More

కోల్‌కతా ర్యాలీలో నిప్పులు చెరిగిన చంద్రబాబు,హైలెట్ స్పీచ్ చంద్రబాబుదే

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్వహిస్తున్న ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీ శనివారం ప్రారంభమైంది. బీజేపీ యేతర పార్టీల నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. చంద్రబాబు, అఖిలేష్‌యాదవ్, స్టాలిన్, శరద్‌పవార్, దేవేగౌడ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, యశ్వంత్‌సిన్హా, తేజస్వీయాదవ్, హార్దిక్‌పటేల్, జిఘ్నేశ్, శరత్‌యాదవ్, శతృఘ్నసిన్హా, కుమారస్వామి, అరుణ్‌శౌరి, మల్లికార్జునఖర్గే, హేమంత్ సొరేన్, అభిషేక్ సింఘ్ని తదితరులు హాజరయ్యారు. అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత మాట్లాడిన కర్ణాటక ముఖ్యమంత్రి […]

Read More

చంద్రబాబు మాస్టర్ స్కెచ్~కేసీఆర్ వేలితో జగన్ కన్ను పొడిచిన టిడిపి~దిక్కుతోచని స్థితిలో వైకాపా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో వైకాపాను దెబ్బ కొట్టాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడం, ఇటీవల వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దీనికి చంద్రబాబు ఒక విరుగుడు మాత్రం సిద్ధం చేశారు. ఆయన ప్లాన్ ఆధారంగానే రాష్ట్రం మీద నోటికి వచ్చినట్టు విమర్శలు చేసిన కేసీఆర్ […]

Read More

కోల్‌కతాలో ఎంట్రీతోనే తన సత్తా చూపించిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోల్‌కతాకు చేరుకున్నారు.. శుక్రవారం రాత్రి అమరావతి నుంచి ఆయన తన బృందంతో కలిసి కోల్‌కతాకు పయనమయ్యారు. చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, టీడీపీ నేత కంభంపాటి వెళ్తున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించే ర్యాలీలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఒకే ఒక్క భారీ ర్యాలీతో సాధించేదేంటి..? కోల్‌కతా ర్యాలీతో మోదీని పడగొట్టొచ్చా? ప్రధానమంత్రి పదవిని లాక్కోవచ్చా? లాక్కోగలిగితే ఎవరి చేతికొస్తుంది? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు […]

Read More

ఒకే జిల్లా నుంచి ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు జంప్ , కాకరేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం

మరొక ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారా అంటే అవుననే సమాధానము వస్తుంది,ఆంద్ర జ్యోతి ప్రచురించిన ఈ కథనం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ఏక‌ప‌క్షంగా ప్రజ‌లు అధికారం క‌ట్టబెట్టారు. అయినప్పటికీ గులాబీ పార్టీ నేత‌లు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీశారు. ఇప్పటికే ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఇంత‌టితో ఆగ‌కుండా కాంగ్రెస్ శాస‌న‌మండ‌లి ప‌క్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. దీంతో […]

Read More

ఫెడరల్ ఫ్రంట్ అటకెక్కినట్టే, చంద్రబాబు ఇన్~కేసీఆర్ అవుట్

వివరాల్లోకి వెళ్తే మూడవ ఫ్రంట్ దిశగా మమతా బెనర్జీ కోల్ కతాలో శనివారం ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి బీజేపీయేతర పార్టీలన్నీ హాజరవుతాయని ఆశించారు. అయితే కొన్ని పార్టీలు దూరంగా ఉండాలని తీర్మానించాయి. కొన్ని పార్టీలు ముందు వెనుక ఆలోచించి తర్వాత వస్తామని ప్రకటించాయి. చంద్రబాబుకు మమత రెండు సార్లు ఫోన్ చేసి ర్యాలీకి రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించారు. పార్టీ నేతలు మంత్రులు కూడా ర్యాలీకి వెళితేనే బావుంటుందని చంద్రబాబుకు సూచించారు.టీడీపీ, ఎస్పీ లాంటి పార్టీలు […]

Read More

ఒకటిస్తే మూడిస్తా, ఏమి తమాషాలా? చంద్రబాబు సాలిడ్ ఎటాక్

కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే. తాము మూడు గిఫ్ట్‌లు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తామేమీ చేతకానివారం కాదని అన్నారు. మనతో ప్రధాని మోదీ మంచిగా ఉన్నంతవరకు కేసీఆర్ కూడా మంచిగానే ఉన్నారని అన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావడంతో కేసీఆర్ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏకు ఎలా అప్పగిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు […]

Read More

కేసీఆర్ తొలి ఎత్తుగడ ఫలించిందా? గోదావరి జిల్లాల్లో కాక పుట్టిందా?

కేసీఆర్ తొలి పాచిక పారిందా? ఆయన దూతగా వచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే కేసీఆర్ అనుకున్నది సాధించాడా? అంటే దాదాపుగా అవుననే సమాధానం వస్తుంది. పండగకి అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. ఇదే గడ్డపై పండగ పూట పొగపెట్టారు. మాకేం భయం.. వేలు పెడతామన్నాం.. పెట్టి చూపిస్తాం.. అంటూ పరోక్ష సవాళ్ళు విసిరారు. వైసీపీ నేతలతో పండగనాడే జతకట్టారు. వచ్చింది కోడి పందేలకే అయినా.. అంతర్గతంగా రాజకీయ కోడి పుంజులను బయటకు […]

Read More

ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల తేదిపై ప్రకటన, ఇక జాతర మొదలు

మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 6,7 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. 16వ లోక్‌సభ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సి ఉంది. దీంతో స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్ మార్చి మొదటి […]

Read More

మోడీకి రేపు మరొక మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్న చంద్రబాబు

మోడీకి రేపు మరొక మాస్టర్ స్ట్రోక్ చంద్రబాబు ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివరాల్లోకి వెళ్తే మూడవ ఫ్రంట్ దిశగా మమతా బెనర్జీ కోల్ కతాలో శనివారం ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి బీజేపీయేతర పార్టీలన్నీ హాజరవుతాయని ఆశించారు. అయితే కొన్ని పార్టీలు దూరంగా ఉండాలని తీర్మానించాయి. కొన్ని పార్టీలు ముందు వెనుక ఆలోచించి తర్వాత వస్తామని ప్రకటించాయి. చంద్రబాబుకు మమత రెండు సార్లు ఫోన్ చేసి ర్యాలీకి రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించారు. […]

Read More

చంద్రబాబు రేంజ్ ఏంటో 20 సంవత్సరాల క్రితం ఇండియాటుడే చెప్పింది : సగర్వంగా షేర్ చెయ్యండి

చంద్రబాబు ఎంత గొప్ప దార్శనిక నాయకుడో చెప్పే పని లేదు. జాతీయా మీడియా 20 ఏళ్ల పైబడి ఆయన్ను క్షుణ్ణంగా గమనిస్తూ ఉంది. ఇండియా టుడే ఒక ఆర్టికిల్ లో నాయకుల పేర్లు రాస్తూ వచ్చింది. కొత్త మిలీనియం లో చంద్రబాబు స్థాయి నాయకుల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అని. రవి కుమార్ అనే సోషల్ యూజర్ రాసిన ఆ ఈర్టికిల్ తప్పక చదవాలి నవంబర్ 1, 1999 న ఇండియా టుడే మ్యాగజైన్ లో […]

Read More

కేటీఆర్ సూచనలతో టిడిపికి తొలి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్న జగన్? త్వరలో ప్రకటన

జగన్ ఎన్నికలకు ముందు టిడిపికి షాక్ ఇవ్వబోతున్నారా? కేసీఆర్ దూతగా వచ్చిన కేటీఆర్ సూచన మేరకు కొత్త ఎత్తులు వేస్తున్నారా? గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు మరలా రిపీట్ చేసే ఉద్దేశం లేదా? జగన్ మనసులో ఏముంది అనేదే ప్రస్తుతం హాట్ టాపిక్. వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర కంప్లీట్ చేసుకుని బ‌స్సుయాత్ర‌కి సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్ళ‌నున్నార‌నే వార్త రాజ‌కీయ‌వ‌ర్గాల్లో […]

Read More

ఎట్టకేలకు మీడియా ముందుకు వంటేరు : కేసీఆర్ నా బాస్ : రేవంత్ రెడ్డి కి షాకులు

ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని… టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఓటర్లతో ఏక పక్షంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల తరపున పోరాటం చేసినా కూడ ఆ గ్రామాల్లో కూడ కేసీఆర్‌కు భారీ మెజారిటీ రావడంతో తమ పోరాటాలు సరైనవి కావని తేలిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరాలని ఒంటేరు ప్రతాప్ రెడ్డి నిర్ణయం […]

Read More

జగన్ కి చావుదెబ్బ : వైకాపా నేతలు వీడియో కాన్ఫరెన్స్ లో ఏమి చెప్పారు?

వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యాలు ఆశ్చ‌ర్య‌క‌రంగా క‌నిపిస్తున్నాయి. అంచ‌నాలు అతిగా ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ప‌ట్ల వైసీపీ నేత‌ల్లో అతివిశ్వాసం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు మీద వ్య‌తిరేక‌త‌ను విప‌క్ష నేత‌లు ఎక్కువ‌గా ఊహిస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే వైసీపీ తీసుకుంటున్న నిర్ణ‌యాలున్నాయ‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ న‌డుపుతున్న వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ భాగ‌స్వామి కావ‌డం ఇప్పుడు చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన జ‌గ‌న్ ఇప్పుడు కూడా […]

Read More