Author: Andhrudu

చంద్రబాబే మళ్ళి సీఎం : తేల్చేసిన తెలంగాణా ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీకి మంచి జరగుతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేసిన జగ్గారెడ్డి హైదరాబాద్‌ అభివృద్ధి వెనుక చంద్రబాబు ఘనత ఉందని […]

Read More

ఇంత రచ్చ జరిగినా బెజవాడ సెంట్రల్ జగన్ ఎవరికీ ఇస్తున్నాడో తెలుసా? టిడిపి 100% విన్

జిల్లాకు చెందిన వైసీపీ కీలకనేత వంగవీటి రాధా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన ఆయన్ను విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. అయితే తనకు సెంట్రల్ సీటు ఇచ్చితీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. సెంట్రల్ ఇచ్చేదిలేదని.. తూర్పు నుంచి లేదా మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీచేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాయిస్ ఇచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాధా.. ఆదివారం సాయంత్రం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. […]

Read More

నా కొడకా,లుచ్చా,నీచుడు అంటూ ఫెస్బుక్ లో నిప్పులు చెరిగిన వంగవీటి

జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఆదివారం సాయంత్రం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. కాగా.. ఇవాళ సాయంత్రం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ మారొద్దని అధిష్టానం టికెట్ విషయంలో న్యాయం చేస్తుందని సుమారు అరగంటకు పైగా రాయబారం నడిపారు. అయితే ఈ భేటీ అయిన అరగంటకే […]

Read More

వైకాపాకి రెండో చావు దెబ్బ : రాధా తర్వాత మరొక ముఖ్యనేత జంప్, రేపే పార్టీకి రాజీనామా

విజయవాడకు చెందిన కీలక నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామాతో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లైంది.గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఆదివారం సాయంత్రం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. కాగా.. ఇవాళ సాయంత్రం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ మారొద్దని అధిష్టానం టికెట్ విషయంలో న్యాయం చేస్తుందని సుమారు అరగంటకు పైగా రాయబారం నడిపారు. అయితే ఈ భేటీ అయిన […]

Read More

భారీ ట్విస్ట్ : 24న చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్న వంగవీటి రాధ

వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఆదివారం సాయంత్రం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కార్యాచరణ రెండు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. రాజీనామాకు కారణాలేంటన్నదానిపై స్పష్టత ఇస్తానన్నారు. ఈ రెండు రోజులు సహకరించాలని అభిమానులను, అనుచరులను కోరారు. తనది ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే […]

Read More

జగన్ కి చావు దెబ్బ : జనసేనలోకి కీలక నేత : చర్చలు విఫలం

కృష్ణా జిల్లా వైకాపా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్నటి దాకా పార్టీలో తాము చెప్పిన చోట టిక్కెట్‌ ఇస్తామని అక్కడ పోటీ చేస్తే చేయి లేకపోతే వెళ్లిపోవచ్చునని వంగవీటి రాధాకృష్ణ కు చెప్పిన వైకాపా పెద్దలు ఇప్పుడు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ నుంచి మాత్రమే తాను పోటీ చేస్తానని వంగవీటి రాధాకృష్ణ చెప్పటం దానికి అధినేత జగన్‌ అంగీకరించకపోవడంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. గత సార్వత్రిక ఎన్నికల ఓటమి తరువాత నుంచే తాను […]

Read More

ఇద్దరు తెరాస నేతలు చెప్పిన దానిలో ఏది నిజం? తొలిసారి డిఫెన్స్ లో కేసీఆర్

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ బాస్ కేసీఆర్.. కలిసొచ్చే పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టే విధంగా గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యత ర్యాలీకి టీఆర్ఎస్ దూరంగా ఉండటం చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మమతా ర్యాలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్ని మీడియాకు వివరించారు ఎంపీ కవిత. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమికి […]

Read More

నిన్నటి ర్యాలీకి కేసీఆర్ దేనికి వెళ్లలేదో క్లారిటీ ఇచ్చిన కవిత

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిన్న నిర్వహించిన యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ ర్యాలీకి బీజేపీ యేతర పార్టీల నేతలు హాజరైన సంగతి తెలిసిందే. చంద్రబాబు, అఖిలేష్‌యాదవ్, స్టాలిన్, శరద్‌పవార్, దేవేగౌడ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, యశ్వంత్‌సిన్హా, తేజస్వీయాదవ్, హార్దిక్‌పటేల్, జిఘ్నేశ్, శరత్‌యాదవ్, శతృఘ్నసిన్హా, కుమారస్వామి, అరుణ్‌శౌరి, మల్లికార్జునఖర్గే, హేమంత్ సొరేన్, అభిషేక్ సింఘ్ని తదితరులు హాజరయ్యారు. బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ శనివారం కలకత్తాలో బీజేపీ వ్యతిరేక పక్షాల […]

Read More

దేశవ్యాప్తంగా పెరుగుతున్న విమర్శలతో డిఫెన్స్ లో బిజెపి : కర్ణాటక లో కొత్త ఎత్తుగడ

ప్రజలు ఛీ కొట్టినా ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేపట్టాలని చీత్కారాలను కూడా వదిలేసి బిజెపి చేస్తున్న నీచ రాజకీయాలను దేశం మొత్తం ఆక్షేపిస్తున్నాయి. నిన్న కోల్కతా లో జరిగిన ర్యాలీలో కూడా వివిధ పార్టీల నాయకులు బిజెపి విధానాలను, ముఖ్యంగా కర్ణాటక లో సంకీర్ణ ప్రభుత్వం పై బిజెపి నీచపు రాజకీయాలను వ్యతిరేకించారు. ఆపరేషన్‌ కమల పై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చతో పార్టీ ఇమేజ్‌ దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుండడంతో కమలనాథులు డిఫెన్స్ లోకి వెళ్లి తమ […]

Read More

ఖండాలు దాటినా తరగని అభిమానం

ఆకలిగొన్న బాధితుడికి పట్టెడన్నం, బడుగు బలహీనుల అభ్యున్నతి, ఏ దిశకేగినా తలవంచని తెలుగువారి ఆత్మగౌరవాలే “అన్న” నందమూరి తారకరామారావు అజరామర ఆశయాలుగా వెలుగొందుతున్నాయని డాలస్ ప్రవాసులు కొనియాడారు. శుక్రవారం నాడు ప్లేనోలోని “హైదరాబాద్ హౌస్” సమావేశ మందిరంలో NRI TDP Dallas ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌టీఆర్ 23వ వర్ధంతి కార్యక్రమంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ తెలుగుతోటలో వెలుగుపూలు పూయించిన ఆ కర్షక కుమారుడి యశస్సు ముంజేతికంకణంగా భాసిల్లుతోందని పేర్కొన్నారు. […]

Read More

చంద్రబాబు పవన్ మధ్య పొత్తుకి మధ్యవర్తి ఆయనే : TV చర్చలో కుండబద్దలు కొట్టిన ఉండవల్లి

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ మ‌రోసారి జనసేన పార్టీతో మధ్యలో మళ్ళి పొత్తు ఉంటుందా అంటే అవుననే అంటున్నాయి రాజ‌కీయ‌వ‌ర్గాలు . ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్రబాబు మాతో పవన్ కళ్యాణ్ కలసి రావాలని, కలసి పోరాడాలని బహిరంగంగానే అన్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం, ఏ ప్ర‌ధాన పార్టీల‌తో క‌ల‌వ‌మ‌ని, లెఫ్ట్ పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతామ‌ని గతంలోనే పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. అయితే తాజా పరిస్థితుల్లో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. పవన్ […]

Read More

నిన్న చంద్రబాబుని కల్సిన లగడపాటి : కొత్త సర్వే ఫలితాలు హల్చల్

ఏపీలో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిచి అధికారం చేప‌ట్టాల‌ని టీడీపీ భావిస్తుండ‌గా.. గ‌త ఎన్నిక‌ల్లో కొద్ది తేడాతో ఓడిపోయిన వైసీపీ ఈ సారి తాడోపేడో తేల్చుకోవ‌డానికి వైసీపీ సిద్ధ‌మైంది. ఇక మ‌రోవైపు కొత్త‌గా తెర‌పైకి వ‌చ్చిన జ‌న‌సేన కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చూపించ‌డాని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటుంది. ఈ క్ర‌మంలో తెర‌పైకి వ‌స్తున్న వ‌రుస స‌ర్వేలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ […]

Read More

చంద్రబాబు టైమ్ స్టార్ట్స్~సభ అయ్యాక కోల్‌కతాలో ఏమి చేసారో తెలుసా-హైలెట్స్

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ) ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించి శనివారం రోజున ‘యునైటెడ్ ఇండియా ర్యాలీ’ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. మరీముఖ్యంగా ముందుగా అనుకున్నదానికంటే భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలిరావడం గమనార్హం. ర్యాలీ అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రముఖులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, […]

Read More

చంద్రబాబు గారే మళ్ళి ముఖ్యమంత్రి కావాలి – తారక్

నందమూరి కుటుంబానికి తెలుగుదేశానికి ఉన్న సంభందం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీకి నందమూరి కుటుంబం ఎప్పుడు చేదోడు గా ఉంటుంది, అప్పటి హరికృష్ణ, బాల కృష్ణల నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు పార్టీ కి యధావిధి గా తోడ్పాటు అందిస్తూనే ఉన్నారు. 2009 లో ప్రచారం చేసిన జూనియర్ ఆ తర్వాత సినిమాలకు పరిమితం అయ్యారు. అయితే అదే కుటుంబం నుంచి వచ్చిన మరొక నటుడు తారక […]

Read More

షర్మిల కేసులో పురోగతి : నిందితులని గుర్తించిన పోలీసులు

రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ష‌ర్మిల ఫిర్యాదు వ్య‌వ‌హారం లో కొత్త ట్విస్ట్‌. త‌న పై అభ్యంత‌ర‌క‌ర పోస్టింగ్‌లు.. ప్ర‌చారం చేస్తున్నారంటూ ష‌ర్మిల హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు చేసారు. దీని పై ప్ర‌త్యేక విచ‌రాణ బృందం ఏర్పాటు అయింది. విచార‌ణ‌లో ప‌లు ఆస‌క్తి క‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. 15 మందిని పోలీసులు బాధ్యులుగా గుర్తించారు…సూత్ర‌ధారులు ఎవ‌రో గుర్తించే ప్ర‌క్రియ మొద‌లైంది..వైసిపి అధినేత జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల పై సోష‌ల్ మీడియా లో అస‌త్య ప్ర‌చారం పై […]

Read More