Author: Andhrudu

BREAKING : చంద్రబాబు కోసం అవసరం అయితే మేము థర్డ్ ఫ్రంట్ కి బయటనుండి మద్దతు ఇస్తామన్న కాంగ్రెస్

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు దేశ  స్థాయి లో  కీలకం కానున్నారా? ప్రత్యేక పరిస్థితుల్లో అవసరం అయితే కాంగ్రెస్ తృతీయ ఫ్రంట్ కి బయట నుంచి మద్దతు ఇస్తుందా? అంటే అవుననే అంటుంది జాతీయా మీడియా కథనం. బీజేపీ వ్యతిరేకత అనే ఏకైక అజెండాతో తమ రాష్ట్రాల్లో రాజకీయంగా బద్ధశత్రువులైన వారు కూడా కర్ణాటకలో ఒకే వేదికను పంచుకోవటం మనం చూసాం . కుమారస్వామి, పరమేశ్వరల ప్రమాణ స్వీకారం ఐదు నిమిషాల్లో అయిపోయినా.. నేతలంతా చాలాసేపు వేదికపై ఉండి […]

Read More

బిజెపి చరిత్రలోనే మరొక చెత్త రికార్డు మిగిల్చిన మోడీ

బిజెపి ఎప్పుడు అధికారం లోకి వచ్చినా సంకీర్ణ ప్రభుత్వం గా వచ్చేవారు, కాబట్టి నిర్ణయాలు అన్ని ఆలోచించి తీసుకునే వారు. అయితే ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అదే బిజెపి పతనానికి కారణం అయ్యింది అనే వేరే చెప్పే పని లేదు.అసలు  అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కేంద్రం లో ప్రభుత్వం కూడా ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న సందర్భం లేదు. ఇది బిజెపి చరిత్రలోనే చెత్త రికార్డు. వివరాల్లోకి వెళ్తే  గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో […]

Read More

ఎమ్ తెలుసు నీకు? : పవన్ పరువు అడ్డంగా తీసేసిన డాక్టర్, అత్యద్భుతం ఇది

పవన్ కళ్యాణ్ బొత్తిగా అవగాహన లేకుండా,ఇష్యూ  సీరియస్ నెస్ తెలీకుండా మాట్లాడుతున్నారని ఒక కిడ్నీ వైద్య నిపుణుడు డాక్టర్ విజయ్ కుమార్ రాసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు అవగాహన కోసం తెలుసుకోండి నేను ఒక కిడ్నీ వ్యాధి నిపుణుడిని నాకు ఈ రంగంలో 23 యేళ్ల అనుభవం ఉంది. కానీ నాకు అర్ధం కాని విషయం ఏంటంటే నన్ను గెలిపించితే లేదా నా దగ్గర 5గురు లేదా 6గురు ఎమ్మెలేలు ఉంటే నేను […]

Read More

అమ్మమ్మ గారి ఇల్లు బుల్లెట్ రివ్యూ

చలో హిట్ తర్వాత కణం తో వెనకడుగు వేసాడు నాగ శౌర్య. అతని నుంచి వచ్చిన మరొక చిత్రం అమ్మమ్మ గారిల్లు. ఓయ్ తో తెలుగు  తెరకు పరిచయమా అయినా ఆ తర్వాత ఎక్కడ వినపడని షామిలి  ఈ చిత్రం తో రీ ఎంట్రీ . నాగశౌర్య, షామిలి జంటగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య దర్శకత్వం వహించారు. శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం […]

Read More

SPECIAL : బ్రాహ్మణ కార్పొరేషన్ వల్లనేనా ప్రభుత్వానికి ఇన్ని సమస్యలు? నిజం ఇదే

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అకారణ ద్వేషం పెంచుకున్న కొంత మంది బ్రాహ్మణ మేధావులు ఆయన పతనానికి దారులు వెతుకుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ ఆయనను రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. వీరిలో కొందరు ఆయన వల్ల మేలు పొందిన వారే. కానీ వారే ఇప్పుడు ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ముఖ్యంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు,  మాజీ పార్లమెంట్‌ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌, బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, బిజెపి రాజ్యసభ సభ్యుడు సి.ఎల్‌.నర్సింహ్మారావు, చిలుకూరు […]

Read More

BREAKING :కర్ణాటక బలపరీక్షకు కొన్ని గంటల ముందు నామినేషన్ వేసి షాక్ ఇచ్చిన బిజెపి

బీజేపీ బలపరీక్షలో నెగ్గలేకపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కన్నడనాట ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగుమమైంది. అనంతరం సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయడం మంత్రి పదవులు కాంగ్రెస్, జేడీఎస్‌‌లు పంచుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇంత వరకూ అన్నీ ఓకే గానీ ఇక మిగిలింది బలపరీక్షే. శుక్రవారం రోజే కుమారస్వామి అసలు సిసలైన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి పాలన ఆరంభమై రెండు రోజులు ముగిసినా అగ్రనేతలను ఇంకా ఆపరేషన్‌ కమల భయం వెంటాడుతోంది. […]

Read More

BREAKING : తెలుగుదేశానికి షాక్, పార్టీని వీడుతున్న మరొక కీలక నేత

ఎన్నికల వేళ ఇక్కడ టికెట్ రాకుంటే అక్కడికి అక్కడ టికెట్ రాకుంటే ఇక్కడికి అనే కప్పదాట్లు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఒక చోట టికెట్ దొరక్కుంటే ఆ పార్టీ నుంచి అవసరం లేకపోయినా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే జనసేన ని ఎవరు పట్టించుకోకపోవటం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇప్పుడు తాజాగా ఒక మాజీ ఎమ్మెల్యే తెలుగు దేశాన్ని వదిలి వైకాపా లో చేరుతున్నారు. ఈయన పెద్ద బలం అయినా నేత కాకపోయినా, ఆర్ధికం గా చాలా పరిపుష్టంగా […]

Read More

నేల టికెట్ బుల్లెట్ రివ్యూ

రవితేజ, మాళవిక శర్మ హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మసాలా మూవీ ‘నేల టిక్కెట్టు’ భారీ అంచనాల నడుమ ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా, రారాండోయ్ వేడుక చూద్దాం వరుస హిట్స్‌తో దూకుడు మీద ఉన్న కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమే అంటున్నారు. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న మాళవిక శర్మ ఇప్పటికే  సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. ఇంతకీ ఈ […]

Read More

BREAKING : చివరికి జనసేన, ప్రజారాజ్యం కంటే డిజాస్టర్ – కుండబద్దలు కొట్టిన నిర్మాత

ఒకవైపు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పేరుతో జనంతోకి దూసుకుపోతుంటే ఆయనపై ఆసక్తికర కామెంట్ చేశారు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా. జనసేన ప్రజా రాజ్యం కంటే డిజాస్టర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అని కుండబద్దలు కొట్టేశారు తమ్మారెడ్డి. దేశంలో జరుగుతున్న సామాజిక, రాజకీయ అంశాలపై ‘నా ఆలోచన’ అనే కలం పేరుతో సోషల్ మీడియాలో తన అభిప్రాయాల్ని తెలియజేస్తున్న తమ్మారెడ్డి తాజాగా.. పవన్ కి  2019 ఎన్నికల్లో జనసేన […]

Read More

BREAKING : థర్డ్ ఫ్రంట్ గురించి తెలంగాణ మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మరి కేసీఆర్?

తెలంగాణ టీడీపీ మహానాడుకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. చంద్రబాబు రాకతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ అభివృద్ధిలో టీడీపీ ముద్రను ఎవరూ కాదనలేరని అన్నారు. తెలంగాణను కూడా కేంద్రం మోసం చేసిందని ఆమన విమర్శించారు. గిరిజన వర్సిటీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? బాబు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ […]

Read More

BREAKING : తెలంగాణా మహానాడులో PM..PM అని అరుపులకి,చంద్రబాబు రిప్లై హైలెట్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం  హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం కి హెలికాఫ్టర్ లో వచ్చిన ఆయన అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట్ వచ్చి అక్కడ నుంచి రోడ్ మార్గం ద్వారా నాంపల్లి ఎక్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర టీడీపీ మహానాడులో పాల్గొన్నారు . మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఆయన మహానాడులోనే ఉంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. […]

Read More

BREAKING: ఆపరేషన్ గరుడలో తాజా స్కెచ్,చంద్రబాబుకి కమీషన్ ఇచ్చినట్టు చెప్పమని ఒత్తిడి,ముఖ్య కాంట్రాక్టర్ తో ఈ రోజు ఢిల్లీలో సమావేశం

తమను ఎదిరించిన సిఎం చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికి బిజెపి పెద్దలు భారీ వ్యూహాన్నే సిద్ధం చేశారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేశారని  వార్తలు సైతం వచ్చాయి. ఇప్పుడు ఆ ఆపరేషన్ గరుడ కీలక ఫేజ్ కి వచ్చింది. మే 15 తర్వాత చుక్కలే అన్న మాటకి అర్ధం కనపడుతుంది. చంద్రబాబు మీద ఎదో ఒక నెపం తో కేసులు పెట్టి, అరెస్ట్ చేయిస్తే ఆయన మీద బురద చల్లొచ్చు అన్న […]

Read More

పవన్ మీద హత్యా ప్రయత్నం? ఆ రోజు రాత్రి వచ్చిన పదిహేను మంది ఎవరు? అసలు నిజమేంటి

జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ తెలుగు దేశం వారు కిరాయి గూండాలను పంపించి నన్ను చంపాలని చూసారు. నాకే మన్నా జరిగితే తెలుగు దేశానిదే బాధ్యత, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే నిజంగా తెలుగు దేశం వారు కిర్యతాయి గూండాలను పంపారా? అది నిజం గా హత్యా ప్రయత్నమా? పవన్ లాంటి నాయకుడు అలా బాధ్యత లేకుండా సింపతీ కోసం ఏది పడితే అది మాట్లాడతారా? అన్న చర్చలు […]

Read More

సడెన్ గా యాత్ర ఆపేసి వచ్చేయ్యటానికి కారణం హై కమాండేనా

పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం లో జరిగిన యాత్రలో గౌతు కుటుంబం మీద అనవసరపు వ్యాఖ్యలు చేసి , తీవ్ర ప్రజాగ్రహాన్ని పొందిన విషయం తెలిసిందే. అయితే దాని మీద గౌతు కుటుంబం కూడా ధీటుగానే స్పందించింది. ఆ వ్యాఖ్యల వల్ల హై కమాండ్ యాత్ర ఆపేసి రమ్మంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా జరుగుతున్న పరిణామాలు కూడా దానిని నిజం అని చెప్పేలానే ఉన్నాయి. ప్రజల మధ్యలో ఉంటా అన్న పవన్ కళ్యాణ్, బౌన్సర్లు […]

Read More

బద్దశత్రువులు కూడా TDPని దెబ్బ కొడదామని మిత్రులు అయ్యారు, కానీ నవ్వకండి

ఎదో ఒకటి చెయ్యాలి, తెలుగు దేశాన్ని కొట్టాలి. మొదటి అస్త్రం ఐవైఆర్ కృష్ణా రావు, ఫెయిల్, రెండవ అస్త్రం అజయ్ కల్లమ్ ఫెయిల్, మూడవ అస్త్రం పవన్ కళ్యాణ్ ఫెయిల్, ఇక నాలువ అస్త్రం గా రమణ దీక్షితులు తో సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని సన్నిధి పైనే అనుమానాలు క్రియేట్ చెయ్యటం . అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది.శత్రువుకు శత్రువు మిత్రులన్న చందంగా ఒకప్పుడు తన దగ్గరకు రానీయకుండా ఎవరినైతే రానీయకుండా […]

Read More