Latest News

TRSలో కొండా విశ్వేశ్వర రెడ్డి తర్వాత మరొక ఇద్దరు ఎంపిలు రాజీనామా, స్పీకర్ కి సమర్పణ

తెలంగాణా రాజాకీయాలు బిజీ బిజీగా ఉన్నాయి.ఎప్పడు ఏమి జరుగుతుందో అని ఉత్కంఠతను రేపుతున్నాయి. ఇండిపెండెంట్ గా గెలిచినా వారు సైతం గులాబీ కండువా కప్పుకుంటున్నారు.మరొక పక్క టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని రాజ్‌భవన్‌‌లో ఆయన ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల...

ఎన్నికల కౌంటింగ్ లో మరొక స్కామ్ : రేవంత్ బాటలో కోర్ట్ ని ఆశ్రయిస్తున్న మరొక కూటమి అభ్యర్థి

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైందని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తొలుత, ఏకంగా 20 లక్షల ఓట్లను అడ్డగోలుగా తీసేసింది. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య బయటపడ్డ తేడాలివి. ఆ తర్వాత కొడంగల్ లోను గోల్ మాల్ జరిగిందని తెలుస్తుంది....

టిడిపి ఆయువు పట్టులో పాగా వేసిన ఎమ్మెల్యేకి కీలక మంత్రి పదవి కానుక

ఎన్నికల పోరు ముగిసింది. ఇప్పుడు ఎక్కడచూసినా పదవుల పంపకంపై జోరుగా చర్చ సాగుతోంది. మినీఇండియాగా పేరొందిన శేరిలింగంపల్లి నియోజకవర్గంపై ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా దృష్టి పడింది. తాజాగా ఈ స్థానం నుంచి రెండోసారి గెలుపొందిన గాంధీకి మంత్రి పదవి చాన్స్‌ ఉందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. సీనియర్‌ మంత్రిగా...

టిడిపికి ఝలక్ : రాజీనామా చేసిన ఎమ్మెల్యే

మడకశిర ఎమ్మెల్యే, తెదేపా నేత ఈరన్నకు చుక్కెదురైంది. ఆయన ఎన్నిక చెల్లదంటూ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు గతంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పు పై ఈరన్న సుప్రీంని ఆశ్రయించారు. అలాగే గత ఎన్నికల్లో ఆయన తర్వాత స్థానంలో నిలిచిన వైకాపాకు చెందిన డాక్టర్‌ తిప్పేస్వామి...

సనత్ నగర్ లో టిడిపి ఓటమి వెనుక షాకింగ్ కారణాలు,జాలి పడాలి

సనత్‌నగర్‌ నియోజకవర్గం 1978లో నూతనంగా ఏర్పడింది. ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలలో ఉన్న కొన్ని ప్రాంతాలను కలిపి 1978సంవత్సరంలో కొత్తగా సనత్‌నగర్‌ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్‌, టీడీపీల నాయకులు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీపడ్డారు. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా...

గత 17 సంవత్సరాలలో ఈ 18 సీట్లలో తెరాసని గెలవనివ్వలేదు, కేసీఆర్ దృష్టి వాటిపైనే

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఓట్లు, సీట్లు, మెజారిటీ పరంగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన టీఆర్‌ఎస్‌. మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 31 నియోజకవర్గాల్లో ‘కారు’ బోణీ కొట్టింది. దీంతో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను...

జగన్ కు ఒవైసి సడెన్ మద్దతు వెనుక స్కెచ్ అర్ధం అయ్యిందా? అర్ధం కాకుంటే చదవండి

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు లేని విధంగా ఏపీ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి సారించారు. జగన్ స్నేహం హస్తం కోరనప్పనటికీ.. తనకు జగన్ మిత్రుడని.. ఆయనకు మద్దతుగా ఏపీలో ప్రచారం చేస్తానని అసుదుద్దీన్ ప్రకటించడం గమనార్హం. అసలు అసదుద్దీన్ జగన్ మద్దతు విషయంలో ఎందుకలా...

కేసీఆర్ కి షాక్ : కొడంగల్ సాక్షిగా బయటపడిన భారీ ఎలక్షన్ స్కామ్, కోర్ట్ కి వెళ్లనున్న రేవంత్

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైందని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తొలుత, ఏకంగా 20 లక్షల ఓట్లను అడ్డగోలుగా తీసేసింది. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య బయటపడ్డ తేడాలివి. రిటర్నింగ్‌ అధికారులు అధికారికంగా ఇచ్చిన నివేదికల్లో ఉన్న వివరాలివి. పోలైన...